Logo
Download our app
హిందువులపై దాడులు అరికట్టాలని నిరసన
NEWS   Dec 04,2024 01:25 pm
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తుని పట్టణంలో బిజెపి, సంఘ్ పరివార్, హిందు సంఘాలతో  బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ గా తరలి వెళ్లి స్థానిక తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికు తీసుకెళ్లాలని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source