Logo
Download our app
కొండపల్లి బొమ్మల తయారీదారులతో కలెక్టర్
NEWS   Dec 05,2024 05:06 am
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి బొమ్మల కాలనీలో కొండపల్లిబొమ్మలు తయారీదారులతో కలెక్టర్ లక్ష్మీశా స్వయంగా మాట్లాడారు. బొమ్మల తయారీకి ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొండపల్లిబొమ్మలకు వినియోగించే తెల్లపునికి చెట్లు పెంపకం, అదే విధంగా వారికి అవసరమైన తెల్లపునికి చెక్కను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source