Logo
Download our app
ఏసిబి కి చిక్కిన మర్కెటింగ్ అధికారి
NEWS   Dec 04,2024 10:16 am
నిర్మల్ మార్కెట్ యార్డ్ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిర్మల్ కు చెందిన ఒక వ్యక్తి నుండి కాంటా రెన్యూవల్ నిమిత్తం మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ పదివేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 7000 ఇస్తాననడంతో ఒప్పుకున్నాడు. కార్యాలయంలో లంచం డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source