Logo
Download our app
పోలీసు కుటుంబాల‌కు సాయం పెంపు
NEWS   Dec 04,2024 08:38 am
హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రులైన పోలీసు కుటుంబాల‌కు అందించే త‌క్ష‌ణ స‌హాయాన్ని ల‌క్ష రూపాయ‌ల‌కు పెంచ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు కేబినెట్ ఆమోదం తెలిపింద‌న్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. మాన‌వ‌తా దృక్ఫథంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source