మడకశిర పట్టణంలో5 షాపులలో గుర్తుతెలియని దొంగల ముఠా హల్చల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో, పట్టణంలో గుర్తు తెలియని దొంగల ముఠా ఒక కారులో వచ్చి ఒక కిరాణా కొట్టు షాపు, రెండు మెడకల్ షాపులు,, ఒక తినుబండారాల బేకరీ, ఒక స్టీల్ సామన్ షాపులలోకి ఈ దొంగల ముఠా చొరబడి అందినంత దోచుకుని పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.