Logo
Download our app
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు
NEWS   Dec 04,2024 07:38 am
సారంగాపూర్ మండలం చించోలి లోని అర్బన్ పార్క్ లో అటవీశాఖ అధికారులు "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు " నిర్వహించారు. వన్యప్రాణుల దాడుల వల్ల పశుసంపదకు జరిగిన నష్టపరిహారం చెక్కులను బాదితులకు పంపిణీ చేసారు . అటవీ రక్షణ - అగ్ని ప్రమాదాల నివారణపై స్థానికులకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానన్, డిఎఫ్ ఓ నాగిని భాను డివిజన్ అటవీ క్షేత్రాధికారులు, పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...

⚠️ You are not allowed to copy content or view source