Logo
Download our app
ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ సిద్ధం!
NEWS   Dec 04,2024 04:48 am
తెలంగాణ‌లో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ సిద్ధం చేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున పైలట్‌ ప్రాజెక్టుగా ఈ యాప్‌ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source