Logo
Download our app
జగిత్యాల జిల్లాలో స్వల్ప భూకంపం
NEWS   Dec 04,2024 03:54 am
జగిత్యాల జిల్లా మెట్ పల్లి, జగిత్యాల పట్టణాలలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో.ఉదయం 7:25. సమయంలో కరీంనగర్ రోడ్, కృష్ణానగర్, విద్యానగర్, ఇస్లాంపుర, ఉస్మాన్పుర, మెట్పల్లి పట్టణంలోని, చైతన్య నగర్, ముస్లిం పుర, ప్రియదర్శిని కాలనీ, 3 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించింది. ఈ విషయం ఉదయాన్నే జిల్లా మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source