Logo
Download our app
అల్ప పీడ‌నం జ‌ర భ‌ద్రం
NEWS   Dec 04,2024 03:27 am
తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్ప‌డింద‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్ వెల్ల‌డించారు. దీని కార‌ణంగా ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. రైతులు, మ‌త్స్య‌కారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు .

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source