Logo
Download our app
మానసిక విద్యార్థులకు బక్కెట్లు, దుప్పట్ల పంపిణీ
NEWS   Dec 03,2024 04:35 pm
కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని మానసిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరిగింది. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ.. ఏటా డిసెంబర్ 3న ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని వికలాంగుల హక్కులు, వారి శ్రేయస్సు కోరి వారిని ప్రోత్సహించడానికి మానసికంగా బాధపడుతున్న విద్యార్థులకు వీల‌యినంత సహాయం చేయడానికి గ్రేస్ మినిస్ట్రీస్ సిద్ధంగా ఉంద‌న్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source