Logo
Download our app
మా భూములు మాకే కావాలి
NEWS   Dec 03,2024 03:55 pm
కలికోట సూరమ్మ చెరువు కుడికాలువ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం వారం రోజుల క్రితం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభను బహిష్కరించారు. గోవిందారం రెవెన్యూ పరిధిలోని గోవిందారం, దేశయిపేట, రాజలింగంపేట భూ నిర్వాసిత బాధితులందరూ కలిసి ఈ భూసేకరణ నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ భూసేకరణలో పూర్తిగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నామని తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source