Logo
Download our app
5ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
NEWS   Dec 03,2024 02:48 pm
మెట్లచిట్టాపూర్ సబ్ స్టేషన్లో రూ.68 లక్షలతో నెలకొల్పిన అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సందర్భంగా ఎస్ఈ శాలియా నాయక్ మాట్లాడుతూ.. మెట్లచిట్టాపూర్ సబ్స్టేషన్ ఓవర్ లోడుతో రైతులకు అంతరాయాలు కలుగుతున్న దృష్ట్యా అంచనాలు రూపొందించి పంపిన వెంటనే మంజూరు ఇచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ వల్ల మెట్లచిట్టాపూర్, విట్టంపేట్, రంగారావుపేట్, కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండా గ్రామాలకు చెందిన సుమారు 2800 మంది రైతులు,లబ్ధి చేకూరుతుందని అన్నారు.

Top News

BIG NEWS   Aug 10,2026 11:26 am
మొసలికి పూజలు చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఘాట్ సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లింది. పురోహితుడు...

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source