Logo
Download our app
పుష్ప‌-2 మూవీ యూనిట్ పై కోర్టు ఫైర్
NEWS   Dec 03,2024 11:48 am
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. పుష్ప -2 మూవీ నిర్మాత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జ‌ర్న‌లిస్టుల ఫోరం చీఫ్ స‌తీష్ క‌మాల్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఉన్న‌ప‌ళంగా టికెట్ల‌ను అమాంతం పెంచ‌డాన్ని స‌వాల్ చేశారు. దీనికి ప్ర‌భుత్వం వ‌త్తాసు ప‌ల‌క‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ప్రైవేట్ వ్య‌క్తుల‌కు స‌పోర్ట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source