అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్
NEWS Aug 26,2024 04:05 pm
KMR:రైతు రుణమాఫీ పై వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి నియోజకవర్గం: రైతు రుణమాఫీ పై నియోజకవర్గ పరిధి లో గల 8 మండలాల వ్యవసాయ అధికారులతో రివ్యూ నిర్వహించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న వారికి అర్థమయ్యే విధంగా తెలియచేయాలనీ, రుణమాఫీ కాని అర్హులకు లబ్ది చేకూరెలా చూడాలని వ్యవసాయ అధికారులకు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశించారు.
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం