టెంకటి గ్రామంలోని వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే.
NEWS May 06,2025 05:41 am
పెద్ద శంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన ఉత్తూరులు నారాయణ కుమారుడు హరికృష్ణ వివాహానికి మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితోపాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్,సుభాష్, కోణం అంజయ్య,మాజీ ఎంపీటీసీ దత్తు,మైపాల్, రవీందర్,ఎస్ఐ నారాయణ,AE నారాయణ, మాజీ ఉపసర్పంచ్ రాజు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.